గ్రామ సభలు నిర్వహిస్తున్న అధికారులు
ఎస్సి, బీసి కార్పోరేషన్ రుణాల కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఏమ్పిడివో ఎంఎ హలీమ్ తెలిపారు గురువారం రెబ్బెన మండలంలోని నవేగాం, వంకులం, కొండపల్లి, ఖైర్గాం లలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందని ఎస్సి, బీసి, రుణాలకు అర్హులైన వారిని ఎంపిక చేస్తునట్లు ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చేశారు.
No comments:
Post a Comment