గిరిజన మహా సభలను విజయవంతం చేయండి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; జనవరి 3 న జరిగే చలో ఉట్నూరు గోడ ప్రతులను బుధవారం నాడు రెబ్బెన ఆర్ ఎండ్ బి అతిధి గృహం వద్ద ఆదివాసి నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయకులు మాట్లాడుతూ ఆదివాసి గిరిజన హక్కుల కోసం జరిగే ఈ మహాసభకు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో కోడిపె వెంకటేష్, మదె గణపతి, ఎరగటి భీమయ్య, దినకర్, లోకేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment