ఆసిఫాబాద్ ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి
రౌండ్ టేబుల్ సమావేశం
రెబ్బెన మండల కేంద్రం లో మంగళవారం రోజున ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కావాలని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆసిఫాబాద్ ను జిల్లా కేంద్రం గ చేయాలనీ ఆసిఫాబాద్ జిల్లా సాధన సమితి రేగుంట కేశవరావు అన్నారు . మండల కేంద్రం లోని గెస్ట్ హౌస్ లో సమావేశాహం ఏర్పాటు చేసారు. ఆసిఫాబాద్ నవాబు కలం లో దాదాపు 25 సంవస్తారాలు జిల్లకేంద్రం గ కొనసాగిందని ఆసిఫాబాద్ గొండురాజు అంకం రాజు ఈ ప్రాంతం ను పరిపాలించడం జరిగిందని జరిగింది. నైజం నవాబైన హఫిజఈ రాజకీయ పరిపాలన సాగించి జనగామ పేరుగా వున్నా దాన్ని ఆసిఫాబాద్ గా మార్చి జిల్లాగా ప్రకటించాడని వారు పేర్కొన్నారు. దురద్రుస్టవశత్తు ఆసిఫాబాద్ జిల్లాను రద్దు చేసి ఆదిలాబాద్ గా మార్చటం జరిగిందని తెలిపారు అన్ని రకాలుగా వనరులున్న ఆసిఫాబాద్ వెనుకబడి వుందని జల్ , జంగల్ ,జమీన్ కోసం పోరాటం చేసిన కొమురం భీం పుట్టి పెరిగి అమరుడైనది జోడేఘాట్ కావున ఆసిఫాబాద్నే జిల్లాగా ప్రకటించాలని ఈ జిల్లాకు కొమురం భీం జిల్లాగా నామకరణం చేయాలనీ వారు డిమాడ్ చేసారు. ఈ కార్యక్రమం లో ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుకై క్రింద పేర్కొన్న రెబ్బెన మండల సాధన కమిటీ ని ఎన్నుకోవటం జరిగిందని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుకై రెబ్బెన మండల సాధన కమిటీ
అధ్యకుడు 1: కర్నాథం సంజీవ్ కుమార్ యం.పి.పి
అధ్యకుడు 2:అజ్మీర బాబురావు zptc
ముఖ్య సలహాదార్లు : వనమల జక్కయ్య
కార్యవర్గం:
అద్యక్షులు: కదతల మల్లయ్య
వర్కింగ్ ప్రెసిడెంట్ : కొవ్వూరి శ్రీనివాస్
అదికార ప్రతినిధి: లింగంపల్లి ప్రభాకర్
ఉపాధ్యక్షులు 1 ఎర్గట్టి సుధాకర్ తదితరులు ఉన్నారు.
ముఖ్య సలహాదార్లు : వనమల జక్కయ్య
కార్యవర్గం:
అద్యక్షులు: కదతల మల్లయ్య
వర్కింగ్ ప్రెసిడెంట్ : కొవ్వూరి శ్రీనివాస్
అదికార ప్రతినిధి: లింగంపల్లి ప్రభాకర్
ఉపాధ్యక్షులు 1 ఎర్గట్టి సుధాకర్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment