రోడ్డు ప్రక్కనే కంకర కుప్పలు ఇబ్బందుల్లో వాహన చోదకులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలో రోడ్డు ప్రక్కనే ఉన్న వ్యాపారులు కంకర కుప్పలు వేయడం తో రద్దీగా ఉండే జాతీయ రహాదారి మీద ఎప్పుడు ఎం జరుగుతుందో రోడ్డు ప్రక్క నుండి వాహనాలు వెళ్ళాలంటే చాల ఇబ్బంది ఉందని వాహన చోదకులు తెలుపు తున్నారు. ఇస్టారాజ్యంగా కంకర కుప్పలు ప్రక్కనే పెట్టడంతో ఎప్పుడు ఎ ప్రమాదం జరుగుతుందో అని భయపడుతున్నారు ఎప్పటి కైనా సంభందిత అధికారులు పట్టించుకోవాలని వాహన దారులు కోరుతున్నారు
No comments:
Post a Comment