సింగరేణి ఆవిర్భావ దినోస్తవాన్ని ఘనంగా నిర్వహించాలి ----జి ఎం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బెల్లంపల్లి ఏరియ జి ఎం రవిశంకర్ అన్నారు. బుద వారం అన్ని ఘనుల అధికార్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయ్యన మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఎలా జరుపుకోవాలో అధికార్లను అడిగి తెలుసుకున్నారు. అధికార్లు తమ మనో భావాలను తెలుపారు. అందరి సహాకారాలు చీయాలని ,అప్పుడే ఘనంగా విజయం సాదిస్తామని జి ఎం అన్నారు. ఈ సమావేశములో అధికార్లు , కార్మిక సంగ నాయకులు ఉన్నారు.
No comments:
Post a Comment