ఇసిక ట్రాక్టరుల పటివేత
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో గంగాపూర్ లో రెండు ట్రాక్టర్ లు మరియు వంకులమలో ఒకటి ట్రాక్టర్ స్థానిక ప్రజలు అక్రమంగా తరిలిస్తుండగ రెబ్బెన తహశిల్దార్ రమష్ గౌడ్ అప్పగించగా తాసిల్దార్ 5000 జరిమాన విధించారాని తహశిల్దార్ తెలిపరు.
No comments:
Post a Comment