గ్రంధాలయం భూమికి పట్టపాసుపుస్తాకలు కావలి
రెబ్బెన గ్రంధాలయానికి పట్టపాస్ పుస్తకాలు కావాలని రెబ్బెన తహసిల్దార్ కి సోమవారం నాడు వినతిపత్రమ అందజేశారు అనతరం వారు మాట్లాడుతూ 1998 లో ఊమెశ్ కుమార్ రాథోడ్ తన సొంత భూమి అయిన 205 సర్వే నంబర్ ఒక గుంట భూమి విరాళం ఇచ్చారు దాని తళుకు పట్టపాసు పుస్తకాలూ మంజూరు చేస్తే జిల్లా గ్రంధాలయ నిదులతో నూతన భవనం నిర్మిచాడనికి పాసుపుస్తాకలు మంజూరు చేయాలనీ అన్నరు ఈ కార్యక్రమంలో గ్రంధాలయం అధికారి స్వర్ణలత సదనందం టిడిపి మండల యుత్ అధ్యక్షులు మోడెమ్ సుదర్శన్ గౌడ్, రాజ గౌడ్, ఉపసర్పంచ్ శ్రీధర్ తదితరులు పలుగోన్నారు.
No comments:
Post a Comment