తెలంగాణా ఉద్యమ కారుల కార్యవర్గం ఎన్నిక
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల తెలంగాణా ఉద్యమ అధ్యక్షుడుగా దుర్గం రవీందర్ ని ఎన్నుకున్నట్లు ఉద్యమకారుల సంగం ఆసిఫాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఎం ఎ వాహబ్ తెలిపారు. రెబ్బెనలని గెస్ట్ హౌస్ లో ఈ ఎన్నిక జరిగినది. ఉపాధ్యక్షునిగా లావుద్య వసంత రావు. వనమాల ఫణికుమార్. ప్రధాన కార్య దర్శిగా వినోద్ జైస్వాల్. కార్యదర్శులుగా జమ్మిది రాజేష్. దాసరి సామ్బగౌద్. కుందారపు శంకరమ్మ కోశాది కారిగా రాపర్తి అశోక్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమములో నాయకులు పోటు శ్రీధర్ రెడ్డి బోగే ఉపేందర్ . తోట లక్ష్మన్ శ్రీరాం వెంకటేశ్వర్లు పోలిశెట్టి సత్తయ్య జెడ్ ఫై టి సి బాబు రావు ఎంపి ఫై సంజీవ్ ఎం రమేష్ జయకృష్ణ మధునయ్య వెంకటేశ్వరా గౌడ్ శ్రీనివాస రావు జడి అశోక్ తదితరులు ఉన్నారు.

No comments:
Post a Comment