ఎ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా స్థయినిర్మణ సదస్సును సదస్సును విజయవంతం చేయండి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ఎ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా స్థయినిర్మణ సదస్సును జయప్రధంచేయాలని రెబ్బన అతిధి గృహంలో శుక్రవారం నాడు అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య అద్వర్యంలో గడపత్రాలు విదదలచెశరు.అనతరం ఎ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా అధ్యాక్షులు మాట్లాడుతూ యూనివర్సిటిలలో రెగ్యలర్ అధ్యాపకులు 10 మది కుఆచా లేకుండా ల్యాబ్, లైబ్రరీ వసతులు తగ్గిపోయాయి. ఫలితంగా విద్యాబోధన పరిశొధననణ్యత ప్రమాణాలు క్షిణిస్తున్నాయి. విద్యా రంగంలోని సమస్యల పై నూతన ఉద్యమ పొరాఆన్ని నిర్మించుకొని విద్య ప్రైవెతీకరణకు, ప్రపమ్చికరణకు, వ్యాపారీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ప్రజలు, ప్రజా సంగాలు అద్యాపకులు, మేధావులందరినీ సాఘటితపరచి ఉద్యామిమ్చి ప్రభుత్వ విద్యనూ పరిరక్షించుకోవమే కర్తవ్యంగా అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య ఈ సదస్సును నిర్వహిస్తుంది కావున 2015 డిసెంబర్ 18 మంచిర్యాల పట్టణంలో ఉ 11 గంటలకు జరుగు జిల్లా నిర్మాణ సదస్సును విజయవంతం చేయాలని కొరారు ఈ కార్యక్రమంలో. గోలేటి చరణ్, దుర్గం తులసిదాస్, శ్రీకాంత్, సంతోష్. తదితరులు పలుగోన్నారు
No comments:
Post a Comment