సమస్యలు పరిస్కరించాకుంటే కోర్టు కు వెళ్తాం
సర్పంచుల సమస్యలు పరిస్కరించాకుంటే కోర్టు కు వెళ్తామని రాష్ట్ర సర్పంచుల గౌరవా అధ్యక్షుడు సాడని భూమన్న యాదవ్ అన్నారు. గురువారం రెబ్బెనలో విలేకర్ల తో మాట్లాడుతూ 73. 74 రాజ్యాంగ సవరణలో 243 ఆర్టికల్ 29 అంశాలను అమలు పరచాలని అన్నారు. పచ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రాలలో నిధులను విధులుఅధికారాలను కల్పించాలని అన్నారు. గతంలో 278 జీవో రద్దు చేస్తూహాయ్ కోర్టు సర్పంచులకే చెక్ పవర్ ఇచిన్దని తెలిపారు. కేంద్రం నుండి వచ్చిన 14 వ ఆర్టిక సంగం నిధులను కరెంటు బిల్లులను మల్లించకుండా నేరుగా విదుల చేయాలనీ డిమాండ్ చెశారు. లేనిచో కోర్టుకు వెళ్తామని హెచ్చరించరు. సర్పంచులు వెంకటమ్మ . తోట లక్ష్మన్ భీమేశ్ శుశీల తదితరలు ఉన్నారు.
No comments:
Post a Comment