పురాణం కు నీరాజనాలు
బెల్లంపల్లి నుOడి ఆసిఫాబాద్ కు వెళ్తూ రెబ్బెన బస్టాండులో ఆగిన ఆదిలాబాద్ ఎం ఎల్ సి అబ్యర్థి పురాణం సతీష్ కు రెబ్బెన టి ఆర్ ఎస్ నాయకులు నీరాజనాలు పలికారు. ట పాసులు పేల్చి సంతోషాన్ని వెలిబుచ్చారు. ధన్యవాదాలు తెలిపి ఆలింగనం చేసుకున్నారు, ఈ కార్యక్రమములో ఎం పి పి కే సంజీవ్ కుమార్ , జెడ్ పీ టి సి బాబు రావు , సర్పంచ్ వెంకటమ్మ , జిల్లా ఉపాద్యక్షుడు నవీన్ జైస్వాల్ , ప్రధాన కార్యదర్శులు కె శంకరమ్మ , సి ఎచ్ సోమషేకర్ , నాయకులూ చిరంజీవి గౌడ్ , రమేష్ , సత్తయ్య , నరేందర్ , మధునయ్య , రేణుక , తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment