ఘనంగా మిలాద్ ఉన్ నబి ఉత్సవాలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 2 : మిలాద్ ఉన్ నబి ఉత్సవాలను శనివారం ఆసిఫాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జామియా మస్జిద్ నుండి పట్టణం లోని ప్రధాన కూడల మీదుగా ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ లో తెరాస మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఏం డి మహమూద్,మైనారిటీ నాయకులు రియాజ్ అహేమద్,శంషాద్ హుస్సేన్,,లయఖ్,షబ్బీర్,మొయిన్,తాహెర్,హాఫిజ్ జాఫర్ సాదిఖ్ ,అమర్ నిజామి,షాహీద్, తెరాస నాయకులు సాలామ్ ,అన్సర్,సాజీద్,సయ్యద్ జవీద్ ,ఖాళీళ్,అర్షద్,ముస్లిం పెద్దలు ,చిన్నారులు మరియు టీ యూ డబ్ల్యూ జె జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహేమన్ ,జిల్లా కార్యవర్గ సభ్యుడు ఖాళీళ్ అహేమద్ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జామియా మస్జిద్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
No comments:
Post a Comment