గణితం మరియు పర్యావరణ ప్రదర్శన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 4 : నలభై అయిదు వ జవహార్లాల్ నెహ్రూ జిల్లాస్థాయి స్పైక్స్ గణితం మరియు పర్యావరణ ప్రదర్శన 2017-18 ప్రారంభోత్సవం మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో జన్కాపూర్ నందు జరుగుటకు జిల్లా విద్యా అధికారి శాఖ ఎం రఫీక్ తెలిపారు ఈ కార్యక్రమానికి సకాలంలో హాజరు కావాలని అన్నారు.
No comments:
Post a Comment