ఓ డి ఎఫ్ చెక్కుల పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 5 : వ్యకిగత మరుగు దొడ్లు నిర్మించుకొని పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించాలని రెబ్బెన గ్రామా సర్పంచ్ శ్రీమతి పెసర వెంకటమ్మ అన్నారు. మంగళవారం కొమ్రం భీమ్ జిల్లా రెబ్బెన మండల గ్రామపంచాయితిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓపెన్ డెఫినేషన్ ఫ్రీ విలేజ్ పధకం కింద అర్హులయిన లబ్దిదారులకు చెక్ లను పంపిణి చేసారు. ఈ సందర్భంగా రెబ్బెన గ్రామ సర్పంచ్ పెసర వెంకటమ్మమాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతోనే గ్రామా పరిశుభ్రత ఆధార పది ఉందని అన్నారు. ఈ కార్య క్రమంలో ,పంచాయతీ సెక్రేటరీ మురళీ ధర్ లబ్ధిదారులు.పాల్గొన్నారు.
No comments:
Post a Comment