గంగాపూర్ ఫాఠశాలలో ఉచిత వైద్య శిభిరం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గంగాపూర్‌లోని కస్తుర్భవిద్యాలయం లో గురువారం అభినవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు రెబెన ఎస్ ఐ దారం సురేష్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే వున్నత శికరాల అధిరోహించడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు భవిష్యత్ లో సమాజానికి ఉపయోగపడే స్తాయి లో లక్షాన్ని నిర్దేశిన్చుకోవాలని అన్నారు యువత చెడు అలవాట్లకు లోనుకాకుండా చదువుపైనే దృష్టి సారించాలని అన్నారు .ఈ శిబిరంలో డీజీవో రాధిక, ఫిజిథెరఫీ డాక్టర్ రాజ్‌కిరణ్‌లు,డాక్టర్ సరస్వతి బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో కస్తుర్భవిద్యాలయప్రిన్సిపాల్ గంగాపూర్ సర్పంచ్ ముంజం రవీందర్,సుమలత ,రాధ ,ప్రమీల, క్రిష్ణవేణి, పద్మ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment