Friday, 5 February 2016

దశల వారి పోరాటాలకు కార్మికులు అందరు పాల్గొనాలి

దశల వారి పోరాటాలకు కార్మికులు అందరు పాల్గొనాలి  

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) దేశ వ్యాప్తంగా సింగరేణి బొగ్గు గని కార్మికుల హక్కుల సౌకర్యలకై  (ఏఐటీయూసీ) చేపట్టిన దశల వారి పోరాటాలకు కార్మికులతో పటు అన్ని సంఘాలు కలిసి రావాలని (ఏఐటీయూసీ) నేత శేషయ్య గురువారం రెబ్బెన మండలం లోని గోలేటి భీమన్న స్టేడియం లో ఏర్పాటు చేసిన కార్మికుల సదస్సు లో మాట్లాడారు మోడీ ప్రబుత్వం 7వ పై కమి షన్ అమలుచేయడం వాళ్ళ వంద శతం ధరలు పెరుగుతయన్నారు ఇందుకు గాను 10వ వెజి బోర్డు కమిటి ని త్వరితగతి న నియమించి పరిష్కరించాలని  డిమాండ్ చేసారు 29న మరోసారి ఇజయమ్ కార్యలయలతో పటు అన్ని గనుల విభాగాలలో ధర్నాలు మార్చి 7 నుండి 10 వరకు వర్క్ తో టూల్ మార్చి 29 న ఒక రోజు దేశ వ్యాప్త టోకెన్ సమ్మె కు అన్ని సంగాల నేతలు కలిసిరవలన్నారు ఈ సదస్సు లో ఎ ఐ టి యు సి గోలేటి బ్రాంచ్ కార్య దర్శి ఎస్ తిరుపతి,రాజేష్ నర్సింగరావు  ,శేషు తదితరులు పాల్గొన్నారు 



No comments:

Post a Comment