రొహిత్ ఆత్మహత్యకు నిరసనగా కేంద్ర ప్రబుత్వ దిష్టి బొమ్మ దహనం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన లో ప్రాదాన రహదారి మీద గురువారం ఏఐవైఎఫ్, ఏఐఎస్ ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఈ సందర్బంగా ఏ.ఐ.వై.ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉపేందర్, ఏఐఎస్‌ఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య కు కారకులైన బందరు దత్తాత్రేయను , కేంద్రమంత్రి స్మృతి ఇరాని ని వెంటనే ఎస్సి ఎస్టి అట్రాసిటి కేసులు పెట్టి వారిని మంత్రి పదవి నుండి తిలగించాలని వారు డిమాండ్ చేశారు .ఉన్నత విద్యారంగంలో బి జె పి ,అర్ ఎస్ ఎస్ ,ఎ బి వి ఫై ,కులమతాల మద్య చిచ్చు పెడుతూ మద్య గొడవలు సృష్టి స్తున్నారని ఆత్మహత్యలకు కరనమావ్తున్న బి జె పి ,అర్ ఎస్ ఎస్ విధానాలు విద్యార్తులు తిప్పి కొట్టాలని సెంట్రల్ యునివర్సిటీ లలో జరుగుతున్నా సంగాటనలకు కేంద్ర ప్రభుత్వం బాద్యత వహించాలని అన్నారు లేని పక్షంలో దేశ వ్యాప్తంగా విద్యర్తులు తలపెట్టే ఆందోళనలకు కేంద్ర ప్రబుత్వం బాద్యత వహించాల్సి వస్తుదని అన్నారు ఈ కార్యక్రమంలో పొన్న శంకర్, ఏఐఎస్‌ఫ్ మండల అధ్యక్షులు సాయికిరణ్, జిల్లా నాయకులు కస్తూరి రవికుమార్, విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment