అంగన్వాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) అంగన్ వాడి కార్యకర్తలను జిల్లా లో 150నుండి 200 వరకు తొలగిస్తామని ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాయింట్ కలెక్టర్ గార్లు ప్రయత్నిస్తున్న రని రెబ్బెన మండలమ లో గురువరం రోడ్ మీద నినాదాలు చేస్తూ ర్యాలి నిర్వహించి అనంతరం రెబ్బెన తహసిల్దార్ కార్యాలయంలోజూనియర్ అసిస్టెంట్ ఊర్మిళ కు వినతిపత్రాన్ని అన్దజెశారు. అనంతరం సి ఐ టి యు జిల్లా ఊపాదక్షులు అల్లురి లోకేష్ మాటాడుతూ అంగన్ వాడి కార్యకర్తలు గత 20 30 సంవస్తరాల నుండి పనిచేస్తున్నారని చాలిచాలని వేతనాలతో కలం వెల్లడిస్తూ నెలల తరబడి జీతాలు పెండింగ్ లో ఉన్న సెంత్రేస్ లో కనీస వసతులు లేకున్నా అన్నింటిని సర్దుకుని పనిచేస్తున్నారని ఆరోగ్య లక్ష్మి సెంటర్ కిరయిలు టి ఎ డి ఎ లు సంవస్తరాల తరబడి పెండింగ్ లో ఉన్న నోరుమెదపకుండ పనిచేస్తున్నారాణి 14జి ఓ ను రద్దు చేయాలనీ అంగన్వాడి కార్యకర్తలు నినాదాలు చేసారు ఈ కార్యక్రమం లో టి .ప్రమీల కే .చంద్రకళ బాలమ్మసంధ్య స్వర్ణలత సుశీలమల్లీశ్వరి రాజేశ్వరి లక్ష్మి శ్యామల తిరుపతమ్మ సమ్బలక్ష్మి జయప్రద పాల్గొన్నారు
No comments:
Post a Comment