నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితశిక్షణ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): భారత దేశ ప్రభుత్వ రంగ సంస్త అయిన ఎమ్ ఎస్ ఎం ఇ అభివృద్ధి సమస్త హైదరాబాద్ వారి అబ్వర్యంలో రెబ్బెన ఆర్ట్స్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన లఘు మద్య తరహ పరిశ్రమలు స్తాపన అభివృద్ధి 10 రోజుల ఒచిత శిక్షణ గురువారానికి 4 రోజుకు చేరుకుంది ఈ రోజున ఆసిఫాబాద్ డివిజన్ వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు గారు ముక్య అతిధిగా పాల్గొని యువత యువకులు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు వ్యవసాయ రంగంలో వివిధ ప్రబుత్వ రాయితీ ఎరువుల తయారీ సేంద్రియ అధిక దిగుబడిఫై ఆవగాహన కల్పించారు అనంతరం ప్రబుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ గంగాధర్ పరిశ్రమలలో ఒత్పత్తి అయ్యే వస్తువులు మార్కెటింగ్ నిర్వహణ ఫై ఆవఘాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ డైరెక్టర్ హరినాథ్ ప్రిన్సిపాల్అమిర్ ఉస్మని మరియు వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన నిరుద్యోగ యువత యువతులు పాల్గొన్నారు
No comments:
Post a Comment