Monday, 1 February 2016

విద్యాసంస్థలు బంద్ విజయవంతం

విద్యాసంస్థలు బంద్ విజయవంతం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోనె గిరిజన  యునివరిసిటి ఏర్పాటు చేస్తామని  హమీచ్చారని కానీ ఇప్పుడు గిరిజన యునివరిసిటి వరంగల్ జిల్లాకు తరలించేందుకు ఏర్పాటుచేస్తున్నారని ఐక్య విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపు రెబ్బెనలో విజయవంతమైంది. బంద్‌ను పురస్కరించుకుని ఐక్య సంఘాల విద్యార్థి నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. ఈ బంద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పాలుపంచుకున్నాయి ఈ  కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ ఎ ఐ ఎస్ ఎఫ్ మండల కార్యదర్శి పుధారి సాయికిరణ్ కిశోర్ కుమార్ విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment