ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు-- ఎమ్మెల్సి పురాణం సతీష్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని ఎమ్మెల్సి పురాణం సతీష్ అన్నారు. సోమవారం రెబ్బెన మండలంలోనిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్సి పురాణం సతీష్ , ఎమ్మెల్యే కోవా లక్ష్మి తో కలిసి ఆయన దీపం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యాక్రమంలో ఎంపిపి కార్నాధం సంజీవ్ కుమార్, జడ్పిటిసి బాబు రావు, ఎమ్పిడివో ఎంఎ హలీం, ఎమ్మార్వో రమేష్ గౌడ్, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఎచ్పీ గ్యాస్ ఏజెన్సీ రాకేష్ అగర్వాల్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment