కన్నయ కుమార్ ని విడుదల చేయాలి ఎ ఐ ఎస్ ఎఫ్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): జెన్ యు అధ్యక్షులు కన్హాయ కుమార్ ని విడుదల చేయాలని ఎ ఐ ఎస్ ఎఫ్ రెబ్బెన మండల కార్యదర్శి పుదరి సాయి కిరణ్ డిమాండ్ చెశరు. నేడు దేశ వాప్తం గ జె న్ యు ఎ ఐ ఎస్ ఎఫ్ అధ్యాక్షులు కన్హయ్య కుమార్ అరెస్ట్ ను నిరసిస్తూ రెబెన మండలం కేంద్రం లో ని అర్ అండ్ బి గెస్తహొఉస్ వద్ద కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్బంగా ఎ ఐ ఎస్ ఎఫ్ రెబ్బెన మండలం కార్యదర్శి పుదరి సాయి మాట్లాడు తు జె న్ యు లో జరిగిన ఘటనకు కన్హాయ్యకు ఏలాంటి సబందం లేనప్పటికీ ఆయనను దేశ విద్రోహి అని బి జె పి ప్రభుత్వం అపరాధాలను మిధ వేసి అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసిందని అన్నారు బి జె పి ప్రభుత్వం అధికారంలోకి వచినప్పటి నుండి యునివర్సిటిల లో ప్రత్యక్ష రాజకీయ లు చేస్తూ కేంద్రమంత్రులు ప్రత్యక్షంగా యునివర్సిటిల లోమతోన్మద కులమత తత్వాలను పోత్వహిమ్చడం వల నే రోహిత్ అనీ విద్యార్ధి అత్మ్తహత్య చేసుకోవడం జరిగిదన్నారు ఆ మరువక ముందే కన్హాయను అరెస్ట్ చేసి మరోసారి మతోన్మాద న్ని నిరుపించారని అన్నారు మతోన్మాద కులశక్తుల సంఘాలను ఓడించి కన్హాయ ఎ ఐ ఎస్ ఎఫ్ నుండిజె ఎన్ యు అధ్యక్షులుగ ఎన్నిక అయినప్పటినుండి ఓర్వక ఇలాంటి నిజంలేని అర్దరహిత కుట్రలకు పాల్పడుతుందని అన్నారు వెంటనే కన్హాయ ను బేషరతుగా విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఎఫ్ గోలేటి గ్రామా అధ్యక్షులు పడాల సాయి నాయకులూ నవీన్ మాస్క సాయి పార్వతి సాయి విజయ్ విద్యార్తులు పా ల్గోన్నరు
No comments:
Post a Comment