పోలియో భూతాన్ని తరిమి కొట్టండి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) నేడు జరిగే రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయలని రెబ్బెన డాక్టర్ సారస్వతి అన్నారు మండలంలోని ఐదేళ్లు లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయనున్నట్లు పేర్కొన్నారు. రెండో విడత పల్స్ పోలియో ను విజయవంతం చేయలని పోలియో భూతం నుండి పిల్లలందరికీ కాపాడాలని అన్నారు రెబ్బెన మండలంలో విద్యార్తులు ర్యాలి నిర్వహించారు బస్టాండుల్లో, రైల్వేస్టేషన్లలో మరియు గ్రామపంచాయితీ పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పావని,కమలకర్ ప్రధానోపద్యయురాలు స్వర్ణలత ,ఎ ఎన్ ఎం లు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment