జాతరకు అంగడి దుకాణాల వేలం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ఈ నెల 22 తేదిన రెబ్బెన మండలం లోని గంగాపూర్ లో శ్రీ బాలాజీ వ్వెంకటేశ్వర స్వామిజాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వస్తువుల విక్రయాలు ,అంగడి దుకాణాల ,టెంకాయల ,వాహనాల పార్కింగ్ స్థలాల వేలం పాటను శనివారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈ .ఒ బాపురెడ్డి ప్రకటనలో తెలిపారు . ఈ వేలం పాటకు ముందుగా 20,000/- చెల్లించి టెండరింగ్ లో పాల్గొనాలని ఈ ఓ తెలిపారు
No comments:
Post a Comment