కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Friday, 19 February 2016
ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర
ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని గోలేటి క్రాస్ రోడ్ మరియు లక్ష్మిపుర్ గ్రామ సమీపంలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంబమైంది బక్తులు అధిక సంక్యలో వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు అమ్మవారికి పసుపు కుంకుమ బంగారం బెల్లం సమర్పికున్నారు సమ్మక్క జాతర శుక్రవారానికి చేరుకుంది. ఉదయాన్నే తండోప తండాలుగా భక్తులు రావడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ఎస్సై దారం సురేష్ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
No comments:
Post a Comment