త్రాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలి -ఎం పి పి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండలం ప్రతి గ్రామాలలో త్రాగు నీటి ఎద్దడి లేకుండా చూసే భాద్యత గ్రామ పంచాయత్ సర్పంచులు , కార్యదర్షులే నని రెబ్బెన ఎం పి పి కర్నాథం సంజీవ్ కుమార్ అన్నారు . బుధ వారం ఎం ఫై డి ఓ కార్యాలయములో సరోంచులకు ,ఎం పి టి సి, అధికారులకు ఏర్పాటు చేసినఅవగాహనా సదస్సులో ఆయాన మాట్లాడారు . అధికార్లు వారానికి ఒక్క సారి గ్రామాలు తిరిగి సమస్యలుంటే వెంటనే సర్పంచుల దృష్టికి తేవాలని తెలిపారు . ప్రణాళికతో సర్పంచులు , కార్యదర్శులు కలిశి పని చేసుకుంటే త్రాగు నీటి కొరత లేకుండా చూడ వచని అన్నారు . ఈ కార్య క్రమములో జెడ్ పి టి సి బాబురావు , ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి , ఎం పి డి ఓ ఎం ఎ అలీమ్ , తహసిల్దార్ రమేష్ గౌడ్ , సరంచులు , ఎం పి టి సి లు , అదికార్లు పాల్గొన్నారు .
No comments:
Post a Comment