రెబ్బెన: (వుదయం ప్రతినిధి): సమాచార హక్కు చట్టం 2005 అనేమి పేదలకు బీదవారికి వరం లాంటిది అనే అనడమే కానీ అది అమలు లో మాత్రం సున్యమే కాని ఫలితం మాత్రం అందని ద్రాక్షల ఉందని ఎ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా అద్యక్షులు గోలేటి నగేష్ ఒక ప్రకటనలో సోమవారం తెలియచేసారు ఇందుకు తము నిదర్శనమని వాపోయారు గత నెల జనవరి 02 తేదిన రెబ్బెన తహసిల్దార్ రమేష్ గౌడ్ కి కిస్టాపూర్ గ్రామానికి సంబంధించిన ఆహార బద్రత కార్డు మంజూరు చేయడానికి కావలసిన కనీస అర్హతలు తోలి విడతగా కిస్టాపూర్ గ్రామా పంచాయితీ లో ఎన్ని కార్డ్లు మంజూరు చేసారో వాటి క్షెరొక్ష్ చొపిఎస్ అడగడం జరిగింది కానీ వాటికీ సంబంధించిన సమాచారం నెల వ్యవదిలో ఇవ్వ ల్సి ఉండగా ఇంకను ఇవ్వకుపోగా ఎం అర్ ఓ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు దీని వాళ్ళ మాకు ఆర్ధికంగా చాల ఇబ్బంది పడాల్సి వస్తుంది అలానే ఆహార భద్రత కార్డ్లో పేరు నమోదు కోసం దరకాస్తు చేసుకున్న పట్టిచుకోవడం లేదు అన్నారు అర్హులు అయిన వారు లబ్దిపొండడం లేదు అని అన్నారు.
No comments:
Post a Comment