Wednesday, 3 February 2016

వార్షిక పరిక్షలకు విద్యార్తులకు ఆవగాహన సదస్సు

వార్షిక పరిక్షలకు  విద్యార్తులకు ఆవగాహన సదస్సు   
                                                                   
                
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ సెకండరీ ప ఠా శాలలోని విద్యార్తులకు  మరియు కస్తుర్భ  వసతి గృహం విద్యార్తులకు వార్షిక పరిక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో ఒత్తిడిని ఎలా అధికమించాలో అని అభినవ సేవ సమస్త తాండూర్ అద్వర్యం లో ఆదిలాబాద్ సామజిక సమస్య  సౌ జాన్యం తో ఆవగాహన కార్యక్రమం ఏ ర్పాటు చేసారు  ఈ కార్యక్రమానికి ముక్య అతిధి ప్రముఖ వ్యకిత్వ డాక్టర్ కవిత అజయ్ గారు హాజరై విద్యార్తులకు అవగాహనా కల్పించారు జ్ఞాపక శక్తి పెరగటానికి యోగ చేయాలనీ  పరిక్షల ముందు ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదివి ఆ తదుపరి సమాధానాలు రాయాలని   ఈ కార్యక్రమంలో అభినవ సంస్థ అద్యక్షులు సంతోష్ కుమార్ జెడ్ పి ఎస్ ఎస్ ప్రధాన నో పాధ్య యుడు వామనమూర్తి  కస్తుర్భ ప్రిన్సిపాల్ సుమలత  ఆ సంస్థ సభ్యులు గోపాలకృష్ణ లక్ష్మణ  చారి క్రిష్ణ స్రావాన్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు  

No comments:

Post a Comment