కైర్గం లో కౌలు రైతులకు అవగాహనా సదస్సు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని కైరగామ గ్రామా పంచయతిలో శుక్రవారం రెబ్బెన తహసిల్దార్ మరియు వారి సిబ్బంది గ్రామా కౌవులు రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు . రైతులకు పట్టా పాస్ పుస్తకాలూ ఉన్న రైతుల వద్ద నుండి కౌలు పత్రం రాసుకొని సమీపం లోని మీ సేవ కార్యాలయం లో ధరకాస్తు చేసుకోవాలని అన్నారు. అలాగే రైతుల యెక్క సమస్యల పిర్యాదులను స్వికరిచారు . ఈ సదస్సు లో ఎం .పి .పి . సంజీవ్ కుమార్ ,గ్రామా సర్పంచ్ , వి. ర్ .ఒ చంద్రమౌళి మరియు కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment