రైలు ప్రమాదంలో ఒకరు మృతి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని లక్ష్మిపూర్ గేటు సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని రైలు డీకొని గంగాపూర్ నివాసి గందే వెంకమ్మ (72) అక్కడిక్కడేమృతి చెందింది జి ర్ పి ఫ్ హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం మృతి రాలికి మతిస్తిమితం లేదని మృతురాలు బుధవారం రాత్రి 11:30ఇంటి నుంచి బయటకి వచ్చిన తర్వాత ప్రమాదవ శత్తు చోటుచేసుకుందని అన్నారు ఈమెకు ఐదు గురు కుమారులు ఇద్దరు కూతురులు వున్నరు ఈ మేరకు కేసు నమోదు చేసి శవ పంచన పూర్తి చేసి శవాన్ని కుటుంబ సబ్యులకు అందచేశారు
No comments:
Post a Comment