Wednesday, 3 February 2016

సింగరేణి ఓ. బి కార్మికుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి

సింగరేణి ఓ. బి కార్మికుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి ఓ బి  కార్మికుల రాష్ట్ర సదస్సు ఈ నెల 7న శ్రీరాంపూర్ లో జరుగుతుంది దిన్ని విజయవంతం చేయాలనీ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల రీజియన్ ప్రధాన కార్యదర్శి బత్తుల వెంకటేష్ పిలుపునిచ్చారు గోలేటి లో బుధవారం రోజున రాష్ట్ర సదస్సు కు సంబందించిన వాల్ పోస్టర్ విడుదలచేసారుఅనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి ఓ బి  కార్మికుల రాష్ట్ర సదస్సు ఈ నెల 7న శ్రీరాంపూర్ లో జరుగుసభను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు  ఈ కార్యక్రమంలో బండారి తిరుపతి గోడిశేల నారాయణ విప్లవ కుమార్ బాపు శ్యామల దేవి తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment