జి యం కార్యాలయం ముందు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం గోలేటిలో బెల్లంపెల్లి ఏరియా జి యం కార్యాలయం ముందు మంగళవారం రోజున కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించటం ఈ సందర్భం గా ఏ ఐ టి సి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి మట్లడుతూ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేసారు హైపవర్ కమిటీ వేతనాలను చెల్లించాలని, సియంపియఫ్ స్లిప్పులను , ఆసుపత్రి బుక్కులను ఇవ్వాలని కోరారు కాంట్రాక్టర్లు మారినా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారదన్నారు. ఈ కార్యక్రమం లో కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఏరియా గోలేటి బ్రాంచ్ అద్యక్షుడు బోగే ఉపేందర్ గోలేటి బ్రాంచి కార్యదర్శి చల్లూరి అశోక్ ఉపాధ్యక్షుడు లేకురి సుధాకర్, నాయకులూ సాగర్ గౌడ్, రామ స్వామి తఃదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment