గంగాపూర్ జాతర ఘనంగా నిర్వహించాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 21 నుండి 23 వరకు నిర్వ హించే జాతరకు అధికారులు అప్రమత్తంగ ఉండాలని ఆదిలాబాద్ ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ సూచించారు స్తానిక ఎం పి డి ఓ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం రాత్రి మండలంలోని అన్ని అధికారులతో రివ్యు నిర్వహించారు అతిధి గా హాజరు మాట్లాడుతూ వైద్యసదుపాయం త్రాగునీరు ఆ ర్ . టి . సి .బస్సు సౌకర్యం విద్యుత్ సౌకర్యం పరిశుద్ధం ట్రాఫిక్ కంట్రోల్ ఎన్ ఎస్ ఎస్ ఎన్ సి సి సేవల అంశాలపై దృష్టి కోరారు బక్తులకు కలగకుండా చేపట్టాలన్నారు ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏరియా జి ఎమ్ రవిశంకర్ ఎం పి పి కర్నాథం సంజీవ్ కుమార్ జ డ్ పి టి సి బాబురావు డి హెచ్ ఎం ఓ సుధాకర్ నాయక్ రెబ్బెన ఎస్.ఐ దారం సురేష్ ఎ పి ఎమ్ రాజ్ కుమార్ వెంకటరమణ ఎ ఓ మంజుల ఎ పి ఓ కల్పనాఈ .ఓ .బాపిరెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎం పి టి సి లు అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment