రెబ్బెనలో సేవలాల్ జెండా ఆవిష్కరణ ఉత్సవం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలం లో సోమవారం సేవాలాల్ 277 జయంతి ఉత్సవాలు సందర్బంగా ఎంపీడీఓ,యం అర్ ఓ
గ్రామపంచాయితీ,తదితర్ల బంజర తండలలో సేవాలాల్ జెండాలు ఎగరవేసి జయంతి ఉత్సవాలు ఘనగానిర్వహిచారు.
ఈ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో ఎం పి పి సంజీవ్ కుమార్ జెడ్ పి టి సి బాబురావ్ యం అర్ ఓ రమేష్ గౌడ్
వైస్ ఏం పి పి రేణుక సర్పంచ్ వెంకటమ్మ శ్రీధర్ రెడ్డి, రమేష్ తాదితరులు పలుగోన్నారు
No comments:
Post a Comment