రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామపంచాయితీ పరిధిలో గురువారం నాడు ఎన్టీఆర్ కాలనీ కి చెందిన గొలుసుల సాయిలు (65) అనే వ్యక్తి పనికి వెళ్లి తిరిగి వచ్చే టప్పుడు మార్గమద్యంలో వాంతులు చేసుకుని పడిపోయాడు గమనించిన కుమారుడు సాయిలు తండ్రి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.
No comments:
Post a Comment