(రెబ్బెన వుదయం ప్రతినిధి, మే 21) రెబ్బెన పట్టణంలో ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు, కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు తమతమ విధులకు హాజరుకావాలంటే భయపడుతూ హాజరవుతూ నరక యాతన పడుతున్నారు.మండలలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ంది. ప్రజలకు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. దానికి తోడుగా మధ్యమధ్యలో కరెంటు కోతలు ఉండటంతో ఎండవేడిమి తట్టుకోలేక ఇంటివద్ద ఉన్న గృహిణీలు, చిన్నపిల్లలు ఉక్కపోతకు గురవుతున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Thursday, 21 May 2015
తీవ్ర ఎండా తో ఇబ్బంది పడుతున్న ప్రజలు
(రెబ్బెన వుదయం ప్రతినిధి, మే 21) రెబ్బెన పట్టణంలో ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు, కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు తమతమ విధులకు హాజరుకావాలంటే భయపడుతూ హాజరవుతూ నరక యాతన పడుతున్నారు.మండలలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ంది. ప్రజలకు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. దానికి తోడుగా మధ్యమధ్యలో కరెంటు కోతలు ఉండటంతో ఎండవేడిమి తట్టుకోలేక ఇంటివద్ద ఉన్న గృహిణీలు, చిన్నపిల్లలు ఉక్కపోతకు గురవుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment