రెబ్బెన : మండల కేంద్రంలోని గోలేటిటౌన్‌షిప్‌లో గురువారం కెఎల్ మహేంద్రభవనంలో కార్మికులు సమావేశం నిర్వహించడం జరుగుతుందని జెఐపీయూసీ అధ్యక్షుడు ఉప్పoదర్ తెలిపారు. ముఖ్య అతిధులుగా నాయకులు తిరుపతి, పాన్‌దాస్‌లు ముఖ్య అతిధులుగావస్తారని కార్మికులు ఎక్కువ సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
No comments:
Post a Comment