రెబ్బెన : మండలంలో ఆంధ్రప్రభయాప్‌ను రెబ్బెన ఎస్సై సిహెచ్ హనుఖ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తాజా వార్తలు చూసుకునేందుకువీలుగా అందరికి అందుబాటులో ఉన్న యాప్‌ను ప్రారంభించడం చాలా అభినందనీయమని ఆయన అన్నారు. మెరుపువేగంతో పనిచేసే ఈ ఆంధ్రప్రభ యాప్ ఇంక ముందుకెళ్లాలని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైటర్ సారయ్య, హెడ్‌కానిస్టేబుల్ బి. శ్రీనివాస్, ఆంధ్రప్రభ ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment