రెబ్బెన : మండలంలో గంగాపూర్ గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంకు గత ఏడు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉందని, ప్రభుత్వాలు మారిన బోరు మాత్రం బాగుపడటం లేదని, ఈ ఎండకాలంలో భూగర్బజలాలు అడుగంటడంతో చేతి పంపుల్లో నీరు రావడం లేదని , నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు, మహిళలు, వార్డు మెంబర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయిం చి గ్రామంలో తాగునీటి కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.
No comments:
Post a Comment