రెబ్బెన : మండలం నుండి తెదేప కార్యకర్తలు ఈ నెల 17 ఆదివారము నాడు మంచిరియాల లోని యం ఎన్ అర్ ( గద్దరేగాడి) గార్డెన్ లో జరుగు ఆదిలాబాద్ తూర్పు జిల్లా స్తాయి మినీ మహానాడు కు భారి సంఖ్య లో హాజరై విజయవంతం చేయాలని రెబ్బెన మండల తెదేప అధ్యక్షుడు మోడేం సుదర్శన్ గౌడ్ విలేకరుల సమావేశం లో పిలుపునిచ్చాడు ఈ సమావేశం లో బొంగు నర్సింగరావు , పొగాకు నవీన్ , గొడిశెల భార్గవ్ గౌడ్ , రాజాగౌడ్ , కస్తూరి మహేష్ , నాగరాజు మరియు తదితరా కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment