(రెబ్బెన వుదయం ప్రతినిధి, మే 13): రెబ్బెన మండలం లోని లక్ష్మిపూరం గ్రామ మునందు గల సమ్మక్క సారక్క దేవస్తానం నిర్మించి 2 సంవత్సరముల పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆలయ పూజారి పిప్పిరి తుకారం ను ఆలయ కమిటి అధ్యక్షులు శ్రీనివాస్, గంగాపూర్ గ్రామా సర్పంచ్ రవీందర్ మరియు నాగయ్య లు ఘనంగా సన్మానిచారు, అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్ధ ప్రసదలతో పటు అన్నదానం ఏర్పాటు చేసారు, ఈ కార్యక్రమం లో ఆలయ కమిటి మెంబర్స్ మరియు భరీగా భక్తులు పాలుగోన్నారు సమ్మక్క సారక్క దేవతల ఆస్సీసులు పొందారు.
No comments:
Post a Comment