రెబ్బెన : మండల కేంద్రానికి చెందిన బారిశెట్టి మానస ఎంసెట్‌లో 463వస్థానం సాధించి రాష్ట్రస్థాయిలో నిలిచింది. ఒకటో తరగతి నుంచి కాగజ్‌నగర్ ఫాతిమా కాన్వెంట్‌లో8వ తరగతి చదివి, 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు శ్రీచైతన్య హైదరాబాద్‌లో చదివి ఎంసెట్‌లో రాణించింది. ఈసందర్భంగా మానస రాష్ట్రస్థాయిలో ప్రతిభనబర్చినందుకు ఆమె తల్లిదండ్రులు బారిశెట్టి శ్రీనివాస్, శారదలు, ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment