పలు డిమాండ్ల సాధనకై నిరహరదిక్ష చేప్పట్టిన సి.పి.ఐ. పార్టీ కార్యకర్తలు
రెబ్బెన, మే 6 (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రం లో సి.పి.ఐ. పార్టీ నాయకులూ, కార్యకర్తలు నిరాహార దీక్ష చెప్పట్టారు, పలు సమస్యల పరిష్కారం కొరకు జిల్లా వ్యాప్తంగా సాముహిక ధర్నాలు, నిరాహార దీక్షలు చెప్పట్టింది, వారు రెబ్బెన మండల తహసిల్దారుకు పలు డిమాండ్లు ఉన్న మెమొరాండం ను సమర్పించారు, ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్ట్ పనులు తుమ్మిదిహెట్టి నుండే కొనసాగించాలని, ప్రాదాన్యత క్రమంలో తూర్పు ఆదిలాబాద్ జిల్లా లోని అన్ని నియోజికవర్గాలకు 1,66,000 ల ఎకరాల భూములకు సాగు నీరు ప్రజలకు త్రాగు నీరు అందిచాలి, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక భూ సేకరణ అర్దినేన్సును వెంటనే ఉపసంహరించాలని, దీర్ఘకాలంగా అడవి భూములలో సాగు చేస్తున్న గిరిజన,దళిత, బలహీన వర్గాల రైతులకు భూ యాజమాన్య హక్కు లు కలిపించాలి, ప్రభుత్వం సిర్పూర్ పేపర్ మిల్లు ను వెంటనే తెరిపించి, కార్మికుల ప్రాణాలను కాపాడాలి, చనిపోయిన కార్మికుల కుటుంబలకు 10 లక్షల ఎక్ష్ గ్రేషియా చెల్లించాలి, తెరాస ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిర్ణిత సమయలోగా యుద్దప్రథిపాదిగా అమలుజరపాలని సి.పి.ఐ. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అయినటువంటి ఎస్. తిరుపతి తెలిపారు, ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ జాది గణేష్, గోలేటి పట్టణ కార్యదర్శి బి. జగ్గయ్య కత్తెర శాల పోషం, ఎమ్.సత్యనారాయన, రాయిల్ల నర్సయ్య, దుర్గం రవీందర్ బోగి మల్లయ్య, డి.ఈశ్వర్ తదితర నాయకులూ పాలగోన్నారు
No comments:
Post a Comment