(రెబ్బెన వుదయం ప్రతినిధి, మే 23):తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రెబ్బెన మండల కేంద్రం లోని రాల్లపేట కు చెందినా లావుడ్యా హరిసింగ్ (52) ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాల్లపేట నుండి సింగల్ గూడా కు వస్తూ వడదెబ్బ తో సింగల్ గూడా లో వంతులు విరోచనాలు కావడం తో మృతి చెందాడు.
కరెంట్ షాక్ తో ఒకరు మృతి: మండలం లోని గంగాపూర్ గ్రామంలో కొత్తగుర్లె హన్మంతు తన వ్యవసాయ భూమిలో విద్యుత్ మోటార్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి అక్కడిక్కడ చనిపోయాడు.
No comments:
Post a Comment