టమాట రూ. 20 30
వం కాయ రూ. 20 35
బిరకాయ రూ. 30 40
పచ్చి మిర్చి రూ. 30 40
గొరిచిక్కుడు కాయ రూ. 30 40
సిమ్లామిర్చి రూ. 40 60
అలచెంతకాయ రూ. 30 40
బెండకాయ రూ. 20 35
దొండకాయ రూ. 30 40
క్యారేట్ రూ. 30 40
బీట్‌రూట్ రూ. 30 40
కాకరకాయ రూ. 20 35
దొసకాయ రూ. 20 30
సోరకాయ రూ. 20 30
అలుగడ్డలు రూ. 15 20
ఉల్లి గడ్డలు రూ. 18 20
కొతిమీర రూ. 60 80
మునిగకాయలు రూ. 30 40
రెబ్బెన మండలంలో ఎక్కువ ఎండలతో కూరగాయలు దిగుబడి లేక కూరగాయల ధర లు గత వారానికి ఈ వారానికి సరిచుసుకుంటే ధరలు ఎక్కువగా వుండటం వలన రే ట్లు పెంచి అమ్మవలసివస్తుందనికూరగాయాలు ఎక్కువ ధర పెట్టి తీసుకొని వచ్చి అవి అమ్ముడుపోక పడపోయావలసి వస్తుందని కూరగాయల వ్యాపారి ఎజాజ్ తెలిపారు.
కూరగాయల ధరలు ఎక్కువగా వుండటం వలన సాధారణంగా పప్పు ఉప్పు లతో రోజులు గడిపెసుకుంటూ జీవిస్తున్నామని కూరగాయలు కొనుటకు వచ్చిన దత్తు , సుమలత , లక్ష్మి లు మరియు ప్రజలు వాపోతున్నారు .
కూరగాయల వ్యాపారి ఎజాజ్

No comments:
Post a Comment