గుర్తుతెలియని వాహనం డీకోని ఒకరు మృతి
రెబ్బన మండలంలో ఆదివారం తెల్లవారిజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో దుర్గం రాజు (38) ద్విచాక్రవానంపై పులికుంట నుండి రెబ్బెన కు తన అన్నయ్య కొడుకు పెల్లి పనుల నిమ్మిత్తం వెళ్ళుతుండగా పల్లవిబ్రిడ్జ్, బొగ్గు డంపింగ్ యార్డ్ వద్ద గుర్తుతెలియని వాహనం డీకొట్టడం తో రాజు అక్కడిక్కడే మరణించాడు, మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకై బెల్లంపల్లి ఆసుపత్రి కి తరలించడం జరిగిందని రెబ్బెన ఎస్.ఐ . సి.హెచ్ హనోక్ తెలిపారు .
No comments:
Post a Comment