రెబ్బెన: మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టీయర్ సప్లమెంటరీ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షకు 39 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 38 మంది హాజరయ్యారు. ఇంటర్ సెకండియర్‌లో ముగ్గ ురుకి ముగ్గురు హాజరయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు.
No comments:
Post a Comment