రెబ్బెన : మండలంలోని ఇండియన్ పెట్రోల్ బంక్‌లో ఎప్పుడు వెళ్లిన నోస్టాక్ బోర్డు దర్శనమివ్వడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంక్‌కు వచ్చిన పెట్రోల్‌ను బ్లాక్‌లో ప్రైవేటు వ్యక్తులకు క్యాన్‌లలో పోస్టూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాదారులు వేరే గత్యంతరం లేక అధిక ధర చెల్లించిన పెట్రోల్‌ను కొనుగోలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
No comments:
Post a Comment