Saturday, 3 September 2016

అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే తొలగించిన అంగన్వాడీలను వెంటనే విధుల్లోకి తీసుకోని ,ఏ ఐ టి యు, ఎన్  రాయిలా నర్సయ్య , అంగన్వాడీ కార్యకర్తలు  శనివారం రెబ్బన తసీల్ధార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందచేశారు అనంతరం వాలు మాట్లాడుతూ కనీస వేతనం 18000/- రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు ,జి ఓ నె0. 4 ను సవరించి అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ,పి ఎఫ్ మరియు ఇ ఎస్ ఏ ,బోనస్ చట్టాలను విధిగా అమలుచేయాలని అందరి పెన్షన్ గారంటీ ఇవ్వాలని మరియు కార్యకర్తలకు సూపెర్వైసేర్ ఎక్సమ్ పెట్టి తీసుకోవాలని ఈ కార్య క్రమములో చంద్రకళ,ప్రమీల, బాలమ్మా ,  రాజేశ్వరి , సుజాత , సుశీల  లతో పాటు  , తదితర అంగన్వాడీ కార్య కర్తలు  ఉన్నారు. 

No comments:

Post a Comment