Saturday, 3 September 2016

సునందిని పశువుల దూడల దాణా పంపిణి

సునందిని  పశువుల దూడల దాణా పంపిణి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన పశు వైద్య శాలలో స్స్నిశనివారం  సునందిని  పశువుల దూడల దాణా పంపిణి చేసారు. పశు వైద్యాధికారి  డా . ఎస్ .సాగర్ మాట్లాడుతూ     మొత్తం 39 రైతులకు  120 కేజీల చొప్పున మొత్తం 4680కేజీల దాణాను పంపిణి చేయడం జరిగింది .  ఈ పథకంలో ఎస్ సి  మరియు ఎస్ టి   రైతులకు 75% సబ్సిడీపైన  మరియు బి సి   మరియు ఓ సి   రైతులకు 50% సబ్సిడీపైన  దాణ ను పంపిణి చేయడం జరిగింది.  ఈ కార్యక్రమము లో జడ్పీటీసీ - బాబురావు,ఎంపీపీ  - సంజీవ్ కుమార్, సర్పంచ్ - పెసారు   వెంకటమ్మ,ఉప సర్పంచ్  - బి. శ్రీధర్,పి ఏ సి ఎస్  డైరెక్టర్ -పెసారు మధునయ్య,ఆసిఫాబాద్ మార్కెట్  కమిటీ వైస్ ఛైర్మెన్ - కుందారపు  శంకరమ్మ,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ  డైరెక్టర్ - పల్లె రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment